Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. రెండు విమాన సర్వీసులు రద్దు

Follow Udayam on Google
Harika Oct 27, 2026 4:43 PM అమరావతిGeneral
అర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై–విజయవాడ, విజయవాడ–బెంగళూరు విమాన సర్వీసులను రద్దు చేసింది. వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి విమాన సర్వీసుల్లో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...