Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
Harika Oct 27, 2026 4:48 PM ఆదిలాబాద్General
స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష - Udayam

Photo Gallery

స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష - gallery image 1
స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష - gallery image 2
ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా మంగళవారం కలెక్టరేట్‌లో సెప్టెంబర్ 2026 స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమం అమలు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...