వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికన్ ఏఐ డేటా సొల్యూషన్స్ సంస్థ ఇన్నోడేటా ఇండియా అక్టోబర్ 26న భారీ లేఆఫ్‌లు చేపట్టింది. కొత్త బిజినెస్ అసైన్‌మెంట్లు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
సుమారు 550 మంది ఉద్యోగులు లాగిన్ యాక్సెస్ కోల్పోగా, వారికి ఈమెయిల్ ద్వారా తొలగింపు సమాచారం పంపింది. భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌లోనూ లేఆఫ్‌లు జరిగాయి.
Comments
Loading comments...

