వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం కలెక్టరేట్ లో ఉద్యోగులకు సాలరీ బ్యాంక్ ఖాతా ప్రయోజనాలపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ.. ఖాతా ద్వారా లభించే బీమా, బ్యాంకింగ్ సదుపాయాలను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సహజ మరణానికి రూ. 10 లక్షలు, ప్రమాదవశాత్తు మరణానికి రూ.1 కోటి, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.1.60 కోట్ల వరకు బీమా రక్షణ ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

