వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమలకు వచ్చే అయ్యప్ప యాత్రికులకు ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో రూ.2 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకటించింది. యాత్రా సమయంలో భక్తులు మరణిస్తే వారి కుటుంబాలకు ఈ సహాయం అందుతుంది.
దీనికి సంబంధించి ప్రీమియం మొత్తాన్ని టీడీబీనే భరిస్తుందని బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. నవంబర్ 17న ప్రారంభమయ్యే శబరిమల సీజన్ నుంచి ఈ నూతన విధానం అమలులోకి రానుంది.
Comments
Loading comments...

