Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాలకు ఏఐ ముప్పు: బిల్ గేట్స్

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 3:35 PM జాతీయంవాణిజ్యం
ఉద్యోగాలకు ఏఐ ముప్పు: బిల్ గేట్స్ - Udayam
కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధితో భారీగా ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. తొలుత వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు, ఆ తర్వాత శారీరక శ్రమతో కూడిన పనులనూ ఏఐ, రోబోలు భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఉద్యోగాలు తగ్గితే ప్రభుత్వ పన్నుల ఆదాయంపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...