వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశోధనలు, ఆవిష్కరణల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన రూ.లక్ష కోట్ల నిధిని విద్యాసంస్థలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. తిరుచ్చిలోని ఓ కళాశాల వేడుకల్లో ఆమె మాట్లాడారు.
పరిశోధనలను పరిశ్రమల అవసరాలతో అనుసంధానించాలని సూచించారు. కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆధునిక సాంకేతిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు.
Comments
Loading comments...

