Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచే Flipkart దీపావళి సేల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 2:59 PM జాతీయంవాణిజ్యం
రేపటి నుంచే Flipkart దీపావళి సేల్‌  - Udayam
దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బ్యాంగ్‌ దీపావళి సేల్‌ 2026ను ప్రకటించింది. అక్టోబర్‌ 28 నుంచి ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపు లభించనుంది.

Comments

G
Loading comments...