Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 10:24 AM జాతీయంవాణిజ్యం
హ్యుందాయ్‌ బేయాన్‌ విడుదల - Udayam
హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా కొత్త ఎస్‌యూవీ ‘బేయాన్‌’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరను రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య స్థానంలో ఉండే ఈ కారు పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో లభించనుంది. చెన్నై ప్లాంట్‌లో దీన్ని తయారు చేయనున్నారు. 2030 నాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 11.40 లక్షలకు పెంచాలని హ్యుందాయ్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...