వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబ్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్ 90 నిమిషాల నిడివి గల వీడియోల ఫీచర్‌ను పరీక్షిస్తోంది. యూజర్లకు తొలుత షార్ట్ రీల్స్ కనిపించి, ఒక్క క్లిక్‌తో లాంగ్ వీడియోలు చూసేలా ఈ ఫార్మాట్‌ను రూపొందిస్తోంది.
ఇప్పటికే ఫైర్ టీవీ, గూగుల్, శాంసంగ్ టీవీల్లో రీల్స్ చూసే సదుపాయం ఉండగా, తాజాగా యాపిల్ టీవీకి కూడా అందుబాటులోకి వచ్చింది.
Comments
Loading comments...

