వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నిఫ్టీ 62 పాయింట్లు తగ్గి 22,691 వద్ద, సెన్సెక్స్ 270 పాయింట్లు పతనమై 73,338 వద్ద ట్రేడయ్యాయి.
బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 114.8 డాలర్లకు చేరగా, అమెరికా డాలర్ ఇండెక్స్ 102.04గా నమోదైంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.97 శాతానికి చేరింది. గత సెషన్‌లో ఎస్ అండ్ పీ 0.7 శాతం, నాస్‌డాక్ 0.83 శాతం లాభపడ్డాయి.
Comments
Loading comments...

