Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓగా అనుప్‌ బాగ్చి

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 3:45 PM జాతీయంవాణిజ్యం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సీఈఓగా అనుప్‌ బాగ్చి - Udayam
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా అనుప్‌ బాగ్చి అక్టోబర్‌ 27న బాధ్యతలు స్వీకరించారు. పదవీకాలం ముగియడంతో అక్టోబర్‌ 26న శశిధర్‌ జగదీశన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బ్యాంకు పనితీరు, సంస్థాగత సంస్కృతిని బలోపేతం చేసినందుకు ఆయనకు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు, రెండో త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం 5.2% పెరిగి రూ.19,610 కోట్లకు చేరినా, అంచనాలను అందుకోలేదు.

Comments

G
Loading comments...