Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు ఘన సన్మానం

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 6:30 PM శ్రీకాకుళంGeneral
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు ఘన సన్మానం - Udayam
ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు ఆర్. నరసింహమూర్తిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పూలమాల, దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. తక్షణ సహాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. పోలీసు శాఖలో నరసింహమూర్తి అందించిన సేవలను ఎస్పీ అభినందించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలు, జీవించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...