వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్ ఎస్‌ఐ జి.సత్యనారాయణ, టెక్కలి పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్‌ఐ పి.వెంకట రమణలను ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. పోలీసు శాఖలో సుదీర్ఘకాలం నిబద్ధత, క్రమశిక్షణతో సేవలందించి ప్రజా భద్రతకు చేసిన కృషిని ఎస్పీ కొనియాడారు.
Comments
Loading comments...

