వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉద్యోగ విరమణ పొందిన ఏఆర్ ఎస్‌ఐ గండం సత్యనారాయణ, టెక్కలి ఏఎస్సై పొందూరు వెంకటరమణలను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఘనంగా సన్మానించారు. పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
పోలీసు శాఖలో వారు అందించిన సేవలను ఎస్పీ కొనియాడారు. అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

