Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:06 PM విజయనగరంGeneral
ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు - Udayam
విజయనగరం జిల్లా పోలీసు శాఖలో సుదీర్దకాలం సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ఐదుగురు పోలీసు అధికారులకు సోదరుడు జిల్లా ఎస్పీ దామోదర్‌ ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో SI ఎ. రమణమూర్తి ASI ఎం. నరసింహరాజు, ARSI కే. గోపాలం, ARHCలు ఎ. మహేశ్వరరావు, కే. నారాయణలను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

Comments

G
Loading comments...