Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ విరమణ అభినందన సభలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్

Follow Udayam on Google
ఉద్యోగ విరమణ అభినందన సభలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ - Udayam
కుల్కచర్ల మండల కేంద్రంలోని PVR గార్డెన్‌లో ఎంఈఓ హబీబ్ అహ్మద్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరైనారు సందర్భంగా ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ హబీబ్ అహ్మద్ ఘనంగా సన్మానించి అభినందించారు విద్యా రంగానికి ప్రభుత్వ సేవలకు వారు అందించిన సేవలను కొనియాడుతూ వారి సేవలను ప్రశంసించారు

Comments

G
Loading comments...