వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఉద్యోగ నియామకాలు గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి 23% పెరిగాయి. మెట్రో నగరాల్లో నియామకాల వృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక తెలిపింది.
దేశవ్యాప్తంగా ఆగస్టులో నియామకాలు 14% పెరిగాయి. పండగల సీజన్ మారడం గణాంకాలపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది.
Comments
Loading comments...

