Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ భద్రత కల్పించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 2:39 PM శ్రీకాకుళంGeneral
ఉద్యోగ భద్రత కల్పించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన - Udayam
టెక్కలి ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి ఆవరణలో శాంతియుత నిరసన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. రెగ్యులరైజేషన్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించాలని కోరారు. నిరసనలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...