వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పాత అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణ కొన్ని నెలలుగా చెత్తాచెదారం, మురికి కూపాలుతో నిండి ఉండగా ఆ పరిసరాలు దుర్గంధ భరితంగా మారాయి.
దీంతో " కంపు కొడుతున్న పాత తహసీల్దార్ కార్యాలయం ఆవరణ " ఉదయం లో ప్రచురితమైన కథనాన్ని అధికారులు స్పందించారు. సోమవారం జెసిబి, లేబర్ లతో ఆ పరిసరాలను శుభ్రం చేయించారు. అనంతరం బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ చేశారు. స్థానికులు ఉదయం కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

