వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆందోళన సందర్భంగా అదుపులోకి తీసుకున్న ఆయనను ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆల్ఫా కృష్ణ అక్కడి నుంచే మీడియాతో మాట్లాడి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Loading comments...

