Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 2:42 PM నెల్లూరుGeneral
ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థి ప్రచారం - Udayam
ఉదయగిరి మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి మన్నేటి లక్ష్మి వెంకటరెడ్డి పట్టణంలోని యూనియన్ రోడ్డుతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లు ఆమెకు కర్పూర హారతులు ఇచ్చి, చీర సారె అందజేశారు. తనను గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...