Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదృతంగా ప్రవహిస్తున్న మంగళిగెడ్డ ..రాకపోకలు బంద్

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 24, 2026 12:54 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఉదృతంగా ప్రవహిస్తున్న మంగళిగెడ్డ ..రాకపోకలు బంద్ - Udayam
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం తెర్లాం మండల పరిధిలో ఉన్న మంగళిగెడ్డ వర్షం నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా ఈ రహదారి ఆనుకోని ఉన్న తెర్లాం బొబ్బిలి రాకపోకలను తాత్కాలికంగా మూసివేసినట్లు స్తానిక SI సాగర్‌ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుస్తు చర్యలలో బాగంగా మంగళిగెడ్డ వద్ద సిబ్బందిని నియమించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...