వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదండాపూర్ రిజర్వాయర్ కారణంగా భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల R&R ప్యాకేజీపై మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలు, పునరావాస ప్రక్రియపై అధికారులతో చర్చించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి నిబంధనల ప్రకారం ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

