Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లోకి చొరబడిన భారీ కొండచిలువ

Follow Udayam on Google
Harika Oct 28, 2026 2:11 PM అనకాపల్లి General
అనకాపల్లి జిల్లా ఉద్దపాలెంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. భారీ వర్షాల కారణంగా ఓ ఇంట్లోకి కొండచిలువ చొరబడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...