వార్తలకు తిరిగి వెళ్లండి

ఉడాన్ పథకం తదుపరి దశలో భాగంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఏఏఐ 21 ఎంవోయూలు కుదుర్చుకుంది. ప్రాంతీయ విమాన కనెక్టివిటీ, ఏవియేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఒప్పందాలు దోహదపడనున్నాయి.
కొత్త దశలో ఏరోడ్రోమ్‌ల అభివృద్ధికి చైలెంజ్ మోడ్ పోర్టల్, రూట్ల బిడ్డింగ్ కోసం స్కీమ్ డాక్యుమెంట్‌ను మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు.
Comments
Loading comments...

