వార్తలకు తిరిగి వెళ్లండి

అవాంఛిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల నిబంధనలు ఉల్లంఘించే టెలికాం సంస్థలపై నేరుగా జరిమానా విధించే అధికారాన్ని ట్రాయ్‌కు అప్పగించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఉల్లంఘనలను గుర్తించిన ట్రాయ్.. జరిమానా విధించాలని టెలికాం శాఖ (డాట్)కు సిఫారసు చేయాల్సి వస్తోంది.
చట్టపరమైన, సాంకేతిక సమస్యలతో జరిమానాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ మార్పు దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది.
Comments
Loading comments...

