వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ధన్‌తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు లక్ష కార్లు డెలివరీ అయినట్లు ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి విలువ రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉండవచ్చని పేర్కొంటున్నారు.
మారుతి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వరుసగా 30 వేలు, 16 వేలు, 12 వేల కార్ల డెలివరీ లక్ష్యాలను పెట్టుకున్నాయి. దీపావళి వరకు కొనుగోళ్ల జోరు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నాయి.
Comments
Loading comments...

