Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణికుడికి రూ.14,725 పరిహారం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 9:18 AM జాతీయంవాణిజ్యం
ప్రయాణికుడికి రూ.14,725 పరిహారం - Udayam
బస్సు టికెట్‌ బుక్‌ చేసుకున్నా ప్రయాణికుడిని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థకు బళ్లారి జిల్లా వినియోగదారుల కమిషన్‌ షాకిచ్చింది. టికెట్‌ ధర, సేవాలోపం, మానసిక వేదన, కేసు ఖర్చుల కింద మొత్తం రూ.14,725 చెల్లించాలని ఆదేశించింది. బళ్లారి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుదీప్‌ రూ.1,725తో టికెట్‌ బుక్‌ చేసుకున్నా బస్సు ఎక్కలేకపోయాడు. సంస్థ స్పందించకపోవడంతో కమిషన్‌ను ఆశ్రయించాడు.

Comments

G
Loading comments...