వార్తలకు తిరిగి వెళ్లండి

ధన త్రయోదశి వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపర్లకు భారీ లాభాలు అందించాయి. వరుసగా ఏడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 1,718.01 పాయింట్లు పెరిగి 81,028.02 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 493.75 పాయింట్లు ఎగబాకి 25,030.35కు చేరింది.
విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడిచమురు ధరల తగ్గుదల మార్కెట్లకు బలాన్నిచ్చాయి.
Comments
Loading comments...

