Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా డివిడెండ్లతో వాటా రక్షణ

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 9:23 AM జాతీయంవాణిజ్యం
రష్యా డివిడెండ్లతో వాటా రక్షణ - Udayam
రష్యాలో నిలిచిపోయిన డివిడెండు సొమ్మును సఖాలిన్‌-1 చమురు ప్రాజెక్టు అబాండన్‌మెంట్‌ ఫండ్‌కు ఓఎన్‌జీసీ వినియోగించింది. ఈ నిధులతో ప్రాజెక్టులో తన 20 శాతం వాటాను నిలబెట్టుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. 2022లో రష్యా ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్న తర్వాత విదేశీ పెట్టుబడిదారుల హక్కులపై ఆంక్షలు ఏర్పడ్డాయి. బావుల మూసివేత, పరికరాల తొలగింపు వంటి కార్యకలాపాల కోసం ఓఎన్‌జీసీ ఈ నిధులు చెల్లించింది.

Comments

G
Loading comments...