వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సిల్క్ హబ్ సెంటర్లో అప్లికేషన్ డెవలపర్ వెబ్ అండ్ మొబైల్ కోర్సు నందు 3 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ నరసింహారెడ్డి బుధవారం తెలిపారు.ఇంటర్, డిగ్రీ , డిప్లమా, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈనెల 11వ తేదీలోగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
మరిన్ని వివరాలకు 7801031771 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

