Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత శిక్షణకు ఆహ్వానం

Follow Udayam on Google
B Ganga Aug 30, 2026 12:42 PM పార్వతీపురం మన్యంGeneral
ఉచిత శిక్షణకు ఆహ్వానం - Udayam
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఈనెల 31వ తేదీ నుంచి మన్యం జిల్లా నిరుద్యోగ యువకులకు సెల్ సర్వీసింగ్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలం 30 రోజుల పాటు ఉంటుందని, ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...