Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ హరీష్ బాలయోగి

Follow Udayam on Google
addagalla suresh Sep 10, 2026 4:07 PM కోనసీమGeneral
ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ హరీష్ బాలయోగి - Udayam
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన జంపన సూర్యనారాయణ రాజు 26 వ వర్ధంతి సందర్భంగా లయన్ జంపన సుమన్ వర్మ ఆధ్వర్యంలోఆ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి సూర్యనారాయణ రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Comments

G
Loading comments...