Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 11:01 AM గుంటూరుGeneral
ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ - Udayam
అమరావతి ప్రాంత 18-45 ఏళ్ల యువత కోసం సీఆర్‌డీఏ, వీఐటీ సహకారంతో సెప్టెంబర్ 10 నుంచి ఉచిత డేటా ఎంట్రీ శిక్షణ ఇవ్వనుంది. రోజుకు ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు రెండు నెలల పాటు సాగే ఈ కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. అర్హులు సీఆర్‌డీఏ ఫెసిలిటేటర్‌ను సంప్రదించవచ్చు.

Comments

G
Loading comments...