Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణం పోయినా సీటు నాదే

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 11:36 AM నాగర్ కర్నూల్General
అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఉచిత బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు ఘర్షణకు దిగారు. ఒకరినొకరు జుట్టు పట్టుకుని కొట్టుకోవడంతో బస్సులో గందరగోళం నెలకొంది.

Comments

G
Loading comments...