Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత బస్సుల రద్దీ.. రిక్వెస్ట్ స్టాపుల్లో ఆగని సర్వీసులు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:47 PM గుంటూరుGeneral
ఉచిత బస్సుల రద్దీ.. రిక్వెస్ట్ స్టాపుల్లో ఆగని సర్వీసులు - Udayam
గుంటూరు నగరంలో ఉచిత బస్సులతో తీవ్ర రద్దీ నెలకొనగా, రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ స్టేడియం, చుట్టుగుంట, శ్రీరామ్ నగర్, నల్లపాడు ప్రాంతాల్లోనూ బస్సులు నిలపడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్న మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...