Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఏఈ వేదికగా ఆఫ్ఘన్‌ మల్టీఫార్మాట్‌ సిరీస్‌లు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 3:35 PM జాతీయంక్రీడలు
యూఏఈ వేదికగా ఆఫ్ఘన్‌ మల్టీఫార్మాట్‌ సిరీస్‌లు - Udayam
అక్టోబర్‌-నవంబర్‌లో యూఏఈ వేదికగా బంగ్లాదేశ్‌, జింబాబ్వేతో ఆఫ్ఘనిస్థాన్‌ పలు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడనుంది. అక్టోబర్‌ 9 నుంచి బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టుతో షెడ్యూల్‌ ప్రారంభమవుతుంది. తర్వాత మూడు జట్ల వన్డే ట్రై-సిరీస్‌, జింబాబ్వేతో మూడు టీ20లు, రెండు టెస్టులు జరగనున్నాయి. ట్రై-సిరీస్‌ అక్టోబర్‌ 17-23 వరకు, జింబాబ్వేతో టీ20లు అక్టోబర్‌ 27, 29, నవంబర్‌ 1న జరుగుతాయి.

Comments

G
Loading comments...