Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు: దినేశ్‌ కార్తిక్‌

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 2:30 PM జాతీయంక్రీడలు
తెలుగు కుర్రాళ్లు ఇరగదీశారు: దినేశ్‌ కార్తిక్‌ - Udayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డిని దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసించాడు. క్లిష్ట సమయంలో తెలుగు కుర్రాళ్లిద్దరూ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. లక్ష్య ఛేదనలో ఒత్తిడిని జయించడం తిలక్‌ ప్రత్యేకతని, నితీశ్‌ గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడని అన్నాడు. తెలుగులో మాట్లాడిన కార్తిక్‌.. నమన్‌ ధీర్‌ కూడా జట్టు విజయానికి తోడ్పడ్డాడని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...