వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించడమే తన ప్రణాళిక అని తిలక్ వర్మ తెలిపాడు. మ్యాచ్‌కు ముందే ప్రధాన కోచ్, బ్యాటింగ్ కోచ్‌తో ఈ వ్యూహంపై చర్చించినట్లు వెల్లడించాడు.
వరుసగా వికెట్లు పడినా మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానన్నాడు. నమన్ ధిర్‌కు కూడా ఇదే చెప్పానని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

