Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ విఫలమైన రాహుల్‌, జైస్వాల్‌.. కష్టాల్లో భారత్‌-ఏ

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 9:52 AM జాతీయంక్రీడలు
మళ్లీ విఫలమైన రాహుల్‌, జైస్వాల్‌.. కష్టాల్లో భారత్‌-ఏ - Udayam
న్యూజిలాండ్‌-ఏతో తొలి అనధికారిక టెస్టులో భారత్‌-ఏ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (4), యశస్వి జైస్వాల్‌ (5) మరోసారి విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 113 పరుగులకు ఆలౌట్‌ కాగా, న్యూజిలాండ్‌ 317 పరుగులు చేసింది. భారత బౌలర్లు అన్షుల్‌ కంబోజ్‌, అకిబ్‌ నబీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

Comments

G
Loading comments...