Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నా: తిలక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 6:47 PM జాతీయంక్రీడలు
చివరి వరకు క్రీజులో ఉండాలనుకున్నా: తిలక్‌ - Udayam
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత్‌ను గెలిపించడమే లక్ష్యంగా చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తిలక్‌ వర్మ తెలిపాడు. మ్యాచ్‌కు ముందు ప్రధాన కోచ్‌, బ్యాటింగ్‌ కోచ్‌తోనూ ఇదే విషయంపై చర్చించినట్లు వెల్లడించాడు. నమన్‌ ధిర్‌తో భాగస్వామ్యం నిర్మించానని, ఆ తర్వాత నితీశ్‌ కుమార్‌ రెడ్డితో సమన్వయంగా ఆడి జట్టును గెలిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...