వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ, నితీశ్ కుమార్‌రెడ్డి ఏడో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జోడించి భారత రికార్డు నెలకొల్పారు. తిలక్ 51, నితీశ్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
2019లో దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా నెలకొల్పిన 63 పరుగుల రికార్డును అధిగమించారు. క్రైస్ట్‌చర్చ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Comments
Loading comments...

