వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ అంతర్జాతీయ టీ20ల్లో 300 మ్యాచ్‌ల మైలురాయిని చేరింది. ఈ క్రమంలో 200కుపైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు 207 విజయాలు, 83 ఓటములు నమోదు చేయగా.. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
2006లో దక్షిణాఫ్రికాతో తొలి టీ20 ఆడిన భారత్ విజయం సాధించింది. 2018లో ఐర్లాండ్‌పై 100వ మ్యాచ్‌లో గెలిచింది. 2023లో వెస్టిండీస్‌తో జరిగిన 200వ మ్యాచ్‌లో ఓడింది.
Comments
Loading comments...

