Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెబీ సభ్యులకు రెండేళ్ల కూలింగ్ గడువు

Follow Udayam on Google
సెబీ సభ్యులకు రెండేళ్ల కూలింగ్ గడువు - Udayam
పరస్పర విరుద్ధ ప్రయోజనాలను నివారించేందుకు సెబీ ఛైర్‌పర్సన్, పూర్తికాల సభ్యులు కొత్త బాధ్యతల్లో చేరడానికి రెండేళ్ల కూలింగ్‌-ఆఫ్‌ పీరియడ్ ఉండాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. అలాగే సెబీ బోర్డు సభ్యుల నియామకంలో పారదర్శకత, క్రిప్టో నిబంధనలు మరియు ఇన్వెస్టర్ చార్టర్ రూపొందించాలని కమిటీ పార్లమెంటుకు సిఫారసు చేసింది.

Comments

G
Loading comments...