వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో TWJF నూతన అధ్యక్షుడు ఎర్ర యాకన్న, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబులను గుమ్మడి రాజలింగం ఫౌండేషన్, శ్రేష్ట ఐ క్లినిక్ అధినేత డాక్టర్ గుమ్మడి కిరణ్ సన్మానించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేయాలని డాక్టర్ కిరణ్ ఆకాంక్షించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం అండగా నిలవాలని సూచించారు.
Comments
Loading comments...
