వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన 'లెనిన్' చిత్రం జులై 10న విడుదల కానుంది. ఇందులో అఖిల్ నటన అద్భుతంగా ఉంటుందని నాగార్జున తెలిపారు. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చిత్రబృందం పేర్కొంది.
మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక సోషల్ మహాభారతమని నటుడు శివాజీ అన్నారు. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని వెల్లడించారు.
Comments
Loading comments...

