Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణ కేసులో ట్విస్ట్‌

Follow Udayam on Google
రచన దేవి Jul 30, 2026 8:06 AM అమరావతిGeneral
సాయికృష్ణ కేసులో ట్విస్ట్‌ - Udayam
సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కుమారుడి కేసులో సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం లేదని గాదె విజయలక్ష్మి హైకోర్టుకు తెలిపారు. తన అనుమతి లేకుండా పిటిషన్‌ ఉపసంహరణకు ప్రయత్నించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త న్యాయవాదిని నియమించుకున్నట్లు హైకోర్టుకు వివరించారు.

Comments

G
Loading comments...