వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నుంచి తిరుపతికి త్వరలోనే కొత్త విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనులను అక్టోబరు నాటికి పూర్తి చేసి, ఈ సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్నారు.
కాగా, ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి రోజూ 22 సర్వీసుల అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...

