Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్వరలో సీఎంసీలో 'పెట్ రిక్రియేషనల్ జోన్' ఏర్పాటు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 09, 2026 9:37 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
త్వరలో సీఎంసీలో 'పెట్ రిక్రియేషనల్ జోన్' ఏర్పాటు - Udayam
గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపూర్ యానిమల్ కేర్ సెంటర్ వద్ద ఐదెకరాల స్థలంలో 'పెట్ రిక్రియేషనల్ జోన్' అభివృద్ధికై సీఎంసీ సన్నాహాలు చేస్తోంది. సమగ్ర నివేదిక తయారీకి అర్హులైన సంస్థల నుంచి సీల్డ్ బిడ్లను ఆహ్వానించింది. దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చని, పూర్తి వివరాలకు గాజులరామారం EE కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది.

Comments

G
Loading comments...